Live Video: యువతులపైకి దూసుకెళ్లిన ఆటో.. ఒకరి పరిస్థితి విషమం - కర్ణాటకలో యువతులను ఢీ కొన్న ఆటో వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 20, 2021, 1:07 PM IST

Updated : Nov 20, 2021, 1:25 PM IST

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువతులపై అతివేగంగా ఓ ఆటో దూసుకొచ్చింది. కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని సాగర పట్టణంలో ఈ ఘటన వెలుగుచూసింది. గాయపడిన వారిని షిమోగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ యువతులిద్దరూ కంప్యూటర్ క్లాస్‌ నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందన్న కారణంతో ఆటో డ్రైవర్​కు రూ.20వేలు జరిమానా విధించింది విద్యుత్​ శాఖ.
Last Updated : Nov 20, 2021, 1:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.