లైవ్ వీడియో: పేలిన సిలిండర్- త్రుటిలో..! - సిలిండ్ పెలుడు వార్తలు
🎬 Watch Now: Feature Video

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఓ చిన్న దుకాణంలో సిలిండర్ పేలింది. హోసాలి క్రాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్‌ను గమనించిన స్థానికులు.. అప్రమత్తంగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పింది. పేలుడుకు దుకాణం పై కప్పు పూర్తిగా ధ్వంసమైంది. దూరం నుంచి ఒకరు ఈ వీడియోను చిత్రీకరించారు.