కోతుల బెడదతో ఎలుగుబంటి వేషంలో పోలీసులు - ఎలుగుబంటి
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని మిర్థిలో ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు సరికొత్త అవతారం ఎత్తారు. ఐటీబీపీ క్యాంప్ వద్ద కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల ఎలుగుబంటి వేషం వేసి వాటిని బెదరగొట్టారు.