కోర్టు ప్రాంగణంలోనే భార్యాభర్తల ఫైట్​- వీడియో వైరల్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 6, 2021, 7:54 PM IST

Updated : Sep 6, 2021, 8:02 PM IST

దంపతుల మధ్య వాగ్వాదం.. దాడి చేసుకునే వరకు వెళ్లింది. మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ సంఘటన ఒడిశా, బాలాసోర్​ జిల్లాలో అడిషనల్​ మెజిస్ట్రేట్​ కార్యాలయం వద్ద జరిగింది. వారి విడాకుల పిటిషన్​ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన క్రమంలో.. దాడి చేసుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
Last Updated : Sep 6, 2021, 8:02 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.