వేగంగా వచ్చి మహిళలను ఈడ్చుకెళ్లిన కారు- ఇద్దరు దుర్మరణం - Udaipur latest news
🎬 Watch Now: Feature Video
Hit and Run: ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిల్చున్న కొందరు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఇద్దరు మహిళలను కొద్ది దూరం ఈడ్చుకెళ్లగా.. వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ ఉదయ్పుర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో నమోదయ్యాయి.