డీజే పాటలకు నృత్యం చేస్తూ రైతుల సంబరాలు - సాగుచట్టాల నిరసనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 11, 2021, 5:23 PM IST

farmers protest: వ్యవసాయ చట్టాల రద్దుతో రైతులు ఇంటిబాట పట్టారు. ఈ నేపథ్యంలో పానీపత్​ టోల్​ ప్లాజా వద్ద శనివారం.. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ రైతు డబ్బులను గాల్లోకి ఎగరేశారు. ఆనందం వ్యక్తం చేసేందుకే అలా చేశానన్నారు ఆ వ్యక్తి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.