'పౌర' చట్టం వ్యతిరేక నిరసనల్లో 'సారేజహాసె అచ్చా' - పౌరసత్వ వ్యతిరేక నిరసనల్లో 'సారేజహాసె అచ్చా'
🎬 Watch Now: Feature Video
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో కొందరు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎర్రకోట నుంచి జంతర్‌మంతర్ వరకు ర్యాలీగా వెళ్లి... అక్కడ 'సారే జహాసే అచ్ఛా' గీతాన్ని ఆలపించారు.