గిరిజన ఉత్సవాల్లో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి అదిరే స్టెప్పులు - ధామీ డ్యాన్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 12, 2021, 1:46 PM IST

ఉత్తరాఖండ్​ రాజధాని దేహ్రాదూన్​లోని ఓఎన్​జీసీ అంబేద్కర్​ మైదానంలో వైభవంగా గిరిజనోత్సవాలు నిర్వహించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జన్మదినం, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు చేపట్టారు. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్​ ముండా, ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామీ.. కళాకారులతో నృత్యాలు చేశారు. తమతో పాటు సీఎం డ్యాన్స్​ చేయటంపై సంతోషం వ్యక్తం చేశారు జానపద కళాకారులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.