ఆలయంలో పూజలు చేస్తూ జవాన్ల న్యూఇయర్ వేడుకలు

By

Published : Jan 1, 2022, 6:22 PM IST

thumbnail

BSF Soldiers harti: గుడిలో పూజలు చేస్తూ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. గుజరాత్ కచ్​లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద మోహరించిన జవాన్లు.. స్థానిక మందిరంలో హారతి కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, కరోనా మహమ్మారి బెడద తొలగిపోవాలని ప్రార్థనలు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.