కన్నుల పండువగా ఆస్ట్రేలియాలో నూతన సంవత్సర వేడుకలు - happy new year 2022 wishes images
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14063267-thumbnail-3x2-img.jpg)
ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు సాయంత్రం ఆరున్నర గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీహార్బర్ వద్ద జరుగిన వేడుక కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్ డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్ కు సమీపంలోని వంతెనపై బాణసంచా వెలుగులుజిమ్మింది. సంగీతానికి తోడు బాణసంచా మోతలతో సిడ్నీ నగరం మారుమోగింది.