మద్యం వ్యాపారికి మహిళా సర్పంచ్ బడిత పూజ - woman sarpanch beat up illegal liquor shop owner
🎬 Watch Now: Feature Video
అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తూ, ఊరి ప్రజల ఆరోగ్యం చెడగొడుతున్న వ్యక్తికి గట్టిగా బుద్ధి చెప్పారు ఓ మహిళా సర్పంచ్. నడిరోడ్డుపైనే అతడ్ని కర్రతో చితక్కొట్టి, ఊరి నుంచి తరిమికొట్టారు మహారాష్ట్ర పుణె జిల్లాలో పింప్రి డుమాలా గ్రామ సర్పంచ్ మనీషా ఖేద్కర్. ఊరిలో మద్యం వ్యాపారం ప్రారంభమయ్యాక అనేక కుటుంబాల్లో సమస్యలు వచ్చాయని, అందుకే ఇలా చేసినట్లు చెప్పారు మనీష.
Last Updated : Jun 20, 2020, 6:51 PM IST