అయోధ్య భూమిపూజ వేళ.. సుందరమైన సైకత శిల్పం - ayodhya latest news updates
🎬 Watch Now: Feature Video

అయోధ్యలో బుధవారం ప్రతిష్టాత్మక రామమందిర భూమిపూజ జరగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఒడిశాలోని పూరీ బీచ్ తీరంలో ఐదడుగుల ప్రత్యేక కళాకృతిని రూపొందించాడు. ఇందులో జగన్నాథ స్వామి విగ్రహంతో పాటు రామ మందిరాన్నిచిత్రీకరించాడు.