RRR PUBLIC TALK: 'కన్నుల పండువగా తారక్-చెర్రీ కాంబో.. రాజమౌళికి దండాలు' - rrr movie rating
🎬 Watch Now: Feature Video
RRR PUBLIC TALK: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ఓ రేంజ్లో సందడి చేస్తున్నారు. ఉదయాన్నే బెనిఫిట్‌షోలకు వచ్చిన అభిమానుల బ్యాండ్‌బాజాలు, బాణాసంచాతో అక్కడ వాతావరణం అంతా కోలాహలంగా మారింది. ఈ నేపథ్యంలోనే మొదటి ఆట చూసిన ప్రేక్షకులు.. తెరపై ఎన్టీఆర్-చరణ్‌ను చూస్తుంటే కన్నుల పండువగా ఉందని చెబుతున్నారు. ఈ సినిమాను రాజమౌళి మరో స్థాయిలో నిలబెట్టారని, ఆయనకు తండం పెట్టాలని అంటున్నారు. ఇక 'ఆర్ఆర్ఆర్'.. 'బాహుబాలి' రికార్డులను తిరగరాయడం పక్కా అని చెప్పుకొచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST