ఎమ్మెల్యే సాబ్.. కర్ర సాము భలే చేశారు.. మీరూ చూడండి.. - ఎమ్మెల్యే గాదరి కిషోర్ కర్ర సాము
🎬 Watch Now: Feature Video
MLA Gadari Kishore Karrasamu: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో తెరాస ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఏర్పాటు చేశారు. కార్యకర్తలు బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా సభా స్థలికి చేరుకున్నారు. తెరాస నేతలు డ్యాన్స్‌లు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. ర్యాలీలో తుంగతుర్తి ఎమ్మెల్యే కర్ర సాము చేసి మరింత సందడి చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST