పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగు - KA paul runs
🎬 Watch Now: Feature Video
KA Paul runs at Munugode polling booth : మునుగోడు ఉపఎన్నిక వేళ బిజీబిజీగా పరుగులు తీస్తూ కనిపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నియోజక వర్గాన్ని చుట్టేస్తున్న ఆయన.. ఈ ఒక్కరోజు వంద కేంద్రాలను చుట్టేయనున్నట్లు తెలిపారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఒక అభ్యర్థిగా తనపై ఎంతో బాధ్యత ఉందన్న ఆయన.. మార్పు కోసం తప్పకుండా మునుగోడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST