Bandi sanjay Song: బండి సంజయ్ నోట ప్రభాస్ పాట..​ - Bandina Sanjay sing a song by Prabhas

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 15, 2022, 9:23 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

Bandi sanjay Rain Song: బండి సంజయ్​ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ పాద యాత్ర ముగింపు సభ కరీంనగర్​లో ఈరోజు సాయంత్రం ఘనంగా జరిగింది. సభలో ప్రసంగించిన బండి సంజయ్​.. డబుల్​బెడ్​ రూం ఇళ్ల స్థలాలు కోసం కేసీఆర్​ ప్రభుత్వం ఉపయోగించిన ఒక యాడ్​ ప్రస్తావించారు. అందులోని ఇన్నాళ్లకు గుర్తుచ్చోనా వానా సాంగ్​ సరదాగా పాడారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. అనంతరం ఆ యాడ్​లో అక్కచెల్లెళ్ల మధ్య జరిగిన సంభాషణ కూడా సరదాగా చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.