కరోనా టీకాలకు సంబంధించి ఇంకా కొన్ని సందేహాలు వెంటాడుతున్నాయి. కొవిడ్ బారినపడిన వారు టీకా ఎప్పుడు వేయించుకోవాలి? తొలి డోసు తీసుకున్నాక పాజిటివ్ వస్తే ఏం చేయాలి? టీకాల మధ్య కచ్చితంగా ఎంత వ్యవధి ఉండాలి? అనే విషయాల్లో అయోమయం నెలకొంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలివే..
![corona vaccine doubts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11721117_1.jpg)
![corona vaccine doubts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11721117_2.jpg)