Weight Gain Tips: బరువు పెంచుకోవాలనే ఉద్దేశంతో సరైన ఆహారం తీసుకోకపోతే శరీరానికి ప్రమాదంగా మారుతుంది అంటున్నారు డాక్టర్లు. మరీ బరువు పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలు ఎంటో ఇప్పుడు చూద్దాం.
- బలమైన, ప్రోటీన్స్ ఎక్కువగా గల ఆహారం తీసుకోవాలి
- కొవ్వు అధికంగా ఉండే పదార్ధాలు తక్కువగా తినాలి
- ఏరోబిక్ కాకుండా కండరాలు పెరిగే వ్యాయామం చేయాలి
- మంచి ఆహారంతో పాటు వ్యాయమం చేస్తే ఫలితం ఉంటుంది
జాగ్రత్తలు
- వంశపారపర్యంగా బరువు తక్కువ ఉండేవారిలో బరువు పెరగడం చాలా కష్టం
- ప్రతిరోజు చేసే పనులు అలసట లేకుండా.. చురుకుగా చేయగలిగితే బరువు పెంచుకోవడానికి ప్రయత్నించకూడదు
- కొవ్వు పదార్థాలు, స్వీట్లు తిని బరువు పెరిగితే కొవ్వుగా మారుతుంది అది శరీరానికి మంచిది కాదు
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: గర్భిణులు ఆ సమయంలో ఏం తినాలి.. ఏం చేయొద్దు?