ETV Bharat / sukhibhava

కరోనా సోకిన వారు ఇలా చేస్తే మరింత ముప్పు - కరోనా రోగులు

కరోనా వైరస్​ సోకినప్పటికీ వైద్యుల సూచనలతో ఇంట్లోనే కోలుకోవచ్చు. వైరస్​ నుంచి బయటపడాలనే ఆత్రుతతో కొందరు సొంత వైద్యం పాటిస్తున్నారు. అయితే.. సొంతంగా యాంటీబయాటిక్​, స్టెరాయిడ్లు వాడటం మరింత ముప్పుగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు? అలాంటి వారికి పలు సూచనలు చేస్తున్నారు? అవేంటో తెలుసుకుందాం.

Covid patients
కరోనా సోకిన వారు ఇలా చేస్తే మరింత ముప్పు
author img

By

Published : May 9, 2021, 9:31 AM IST

కరోనా సోకినట్లు తేలిన వెంటనే చాలా మంది ఆందోళనకు గురవుతూ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరికొందరు.. వైద్యుల సూచనలు లేకుండా సొంత వైద్యం పాటిస్తున్నారు. స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్​ మందులను వినియోగస్తున్నారు. ప్రస్తుత సమయంలో సొంత వైద్యంతో మేలు కన్నా కీడే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు? నిపుణుల సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓసారి పరిశీలిద్దాం.

covid 19 Precautions
ఆందోళన వద్దు
covid 19 Precautions
ప్రతిసారీ సిటీ స్కాన్​ వద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.