- ముఖంపై యాక్నె ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక చుక్క శానిటైజర్‌ని అక్కడ రాసి చూడండి. ఫలితం ఉంటుంది. కీటకాలు కుట్టి... చర్మం ఎర్రగా అయినా దద్దుర్లు వచ్చినా కొద్దిగా శానిటైజర్ రాసి చూడండి. ఉపశమనం దొరుకుతుంది.
- ఒకరు వాడిన మేకప్ బ్రష్‌లు మరోసారి వాడాలనుకుంటే శానిటైజర్‌లో ముంచి తీస్తే సరి. క్రిములు తొలగిపోతాయి.
- దుస్తులపై పడిన ఇంకు మరకలు పోవాలంటే శానిటైజర్‌లో ముంచిన వస్త్రంతో తుడిస్తే సరి.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్