Sexuality in Older Age: 80 ఏళ్ల వయసులోనూ చాలా మంది పురుషులు శృంగారంలో యాక్టివ్‌గా ఉంటారు. మహిళల్లో మాత్రం ఇలా జరగదు. దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణుల మాట..
స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయినట్లుగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ కణాల సంఖ్య తగ్గిపోదు. 100 ఏళ్లొచ్చినా.. వారిలో ఈ కణాలు ఉంటాయి. టెస్టోస్టిరాన్.. మగవారిలో సెక్స్ పరంగా చక్కటి ప్రేరణ కల్పించే హార్మోన్. ఈ కారణంగానే పురుషుల్లో శృంగార వాంఛ అస్సలు తగ్గదు. సెక్స్ కోరికలకు వయసుతో అసలు సంబంధమే లేదని నిపుణుల చెబుతున్నారు.
మైండ్ ప్రశాంతంగా ఉంటే..
మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయమం చేయడం, మానసికంగా ఉల్లాసంగా ఉండటం చాలా ముఖ్యం. ఎలాంటి ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు లేని పురుషులు రొమాంటిక్‌గా ఉంటారు. వారి మైండ్ వైబ్రంట్‌గా ఉంటుంది. మెదడు చురుగ్గా ఉంటే సెక్స్‌పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
ముసలివాడిని అయిపోయా.. ఇంకేం కోరికలు ఉంటాయిలే! అని పురుషుడు భావిస్తే.. కోరికలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అసలు వృద్ధాప్యం గురించే ఆలోచించకుండా సెక్స్ పరంగా వచ్చే స్పందనలను ఆనందిస్తే.. వారు లైవ్లీగా ఉంటారని అంటున్నారు. సెక్స్ విషయంలో యంగ్‌గానే ఉంటారని చెబుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:
ఆయుష్షు పెరగాలంటే.. 'శృంగారం' తప్పనిసరి
Sex Positive Education: అలా సెక్స్ చేస్తే.. పిల్లలు పుట్టరా?