ETV Bharat / sukhibhava

ఫ్రిడ్జ్‌ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? ఇలా చెక్ పెట్టండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 3:44 PM IST

how to stop water leakage from fridge : మీ రిఫ్రిజిరేటర్ నుంచి వాటర్ లీక్ అవుతోందా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మేము చెప్పే టిప్స్ పాటించి.. చాలా ఈజీగా ఫ్రిడ్జ్ వాటర్ లీకేజీని అరికట్టవచ్చు. మెకానిక్​ను పిలవాల్సిన అవసరం కూడా లేదు. మరి, ఆ టిప్స్ ఏంటో చూద్దామా..?

how to stop water leakage from fridge
how to stop water leakage from Refrigerator

How to Stop Water Leakage From Fridge : ఫ్రిడ్జ్ కొనుగోలు చేసిన కొత్తలో బాగానే ఉంటుంది. కొన్నాళ్ల తర్వాతే సమస్యలు మొదలవుతాయి. ఇందులో ఒకటి.. ఫ్రిడ్జ్ నుంచి నీరు లీక్ కావడం. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ.. దాని వల్ల కలిగే చిరాకు అంతా ఇంతా కాదు. రిఫ్రిజిరేటర్ నుంచి నీరు లీకేజీ అవ్వడం వల్ల ఇల్లంతా తడితడిగా అయిపోవడం.. ఫ్లోరింగ్ పాడవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు.. నడుస్తున్నప్పుడు ఒక్కోసారి ఆ వాటర్ లీకేజీ వల్ల జారిపడే అవకాశాలూ లేకపోలేదు. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలుసా? మేము చెప్పబోయే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు.. మెకానిక్ సహాయం లేకుండానే ఫ్రిడ్జ్(Refrigerator) నుంచి వాటర్ లీకేజీని ఆపేయొచ్చు.

ఇలా చేయండి..

  • ముందుగా మీరు రిఫ్రిజిరేటర్​ ప్లగ్​ను.. స్విచ్​బోర్డు నుంచి​ తీసేయండి.
  • ఫ్రిజ్​లో ఉన్న వస్తువులన్నింటినీ బయటకు తీయండి.
  • ఫ్రిడ్జ్ పూర్తిగా ఖాళీ అయ్యాక అసలు వాటర్ లీకేజీకి కారణం ఏంటో చూడండి.
  • వాటర్ లీకేజీని కనుగొనడానికి ముందుగా.. డీప్ ఫ్రిజ్‌కు కనెక్ట్ అయి ఉండే పైప్‌ను చెక్ చేయండి.
  • ఎక్కడైనా ఆ పైప్ పగిలిపోయినట్టైతే దానిని సరి చేసుకోవాలి.
  • అదేవిధంగా మీ రిఫ్రిజిరేటర్ అన్ని వైపులా సమాంతరంగా ఉందా? లేదా? చెక్ చేసుకోవాలి.
  • ఒకవైపు వంగినా కూడా.. వాటర్ లీకేజీకి కారణం అవుతుంది.

How to Stop Bad Smell From Fridge : ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా?.. ఈ టిప్స్​తో చెక్ పెట్టేయండి!

కింది భాగంలో చెక్ చేయండి..

  • ఫ్రిడ్జ్ నుంచి కారే నీటిని లీకేజీని అరికట్టడానికి రిఫ్రిజిరేటర్ కింది భాగంలో ఉండే డ్రెయిన్ పైప్‌ను కూడా ఒకసారి తనిఖీ చేయాలి.
  • ఒకవేళ దానికి లీక్‌లు ఉన్నా కూడా వాటర్ బయటకు వస్తూ ఉంటుంది.
  • ఫ్రీజర్ డోర్‌ సరిగ్గా పడకపోవడం వల్ల కూడా వాటర్ లీక్ కావొచ్చు.
  • ఎందుకంటే డోర్ సరిగ్గా పడకపోవడం వల్ల బయటి ఉష్ణోగ్రతకు ఫ్రిడ్జ్‌లోని చల్లని వస్తువులు, ఐస్ కరిగిపోయి వాటర్ లీకేజీ అవుతుంది.
  • అందువల్ల రిఫ్రిజిరేటర్ డోర్ రబ్బరు పట్టీలను, సీల్స్‌ను ఓసారి చెక్​ చేసుకుని వాటిని మార్చుకోవాలేమో చూసుకోవాలి.
  • అలాగే డీఫ్రాస్ట్ డ్రెయిన్‌ను తనిఖీ చేసుకోవడం ద్వారా కూడా వాటర్ లీకేజీ అరికట్టవచ్చు.

కంప్రెషర్ ప్రాబ్లం కావచ్చు..

  • మీరు ఇవన్నీ చెక్ చేసినా కూడా ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీకేజీ సమస్య అలాగే ఉన్నట్టైతే అది కంప్రెషర్ సమస్య కావచ్చు.
  • ఎందుకంటే కంప్రెషర్ పాడైపోవడం వల్ల మీ రిఫ్రిజిరేటర్ సమర్థంగా పని చేయదు
  • ఇలాంటి సందర్భాల్లో కూడా ఫ్రిడ్జ్​ నుంచి వాటర్ లీకేజీ ఉంటుంది.
  • ఒకవేళ మీ ఫ్రిడ్జ్ కంప్రెషర్ పాడైపోతే మాత్రం.. తప్పకుండా మెకానిక్‌ను పిలవాల్సి ఉంటుంది.
  • ఈ విధంగా మీ రిఫ్రిజిరేటర్​ నుంచి వాటర్ లీకేజీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Fridge Storage Tips : వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. జర బీ కేర్​ఫుల్​

ఇక నుంచి ఫ్రిజ్‌... మీ వంటింటి గట్టు కిందనే!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.