కరోనా రెండో దశ యువతను ఎక్కువగా బలి తీసుకుంటోంది. స్వల్ప లక్షణాలే ఉండి అప్పటివరకు చూడటానికి ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నవారూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది మరణానికి కారణం 'హ్యాపీ హైపోక్సియా'! వైద్య పరిభాషలో 'సైలెంట్ హైపోక్సియా'గా కూడా పిలిచే ఈ లక్షణం నిజంగానే ఓ సైలెంట్ కిల్లర్.
'హ్యాపీ హైపోక్సియా'ను ఎలా గుర్తించాలి? - హ్యాపీ హైపోక్సియా లక్షణాలు
కరోనా రెండో దశలో హ్యాపీ హైపోక్సియా పంజా విసురుతోంది. చూడటానికి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. ముఖ్యంగా యువత దీని కారణంగా అధికంగా ప్రభావితమవడం ఆందోళన కల్గిస్తోంది. అసలు హ్యాపీ హైపోక్సియా అంటే ఏంటి? ఎలా గుర్తించాలి? ఎటవంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
హ్యాపీ హైపోక్సియా