మనసులో శృంగారం పట్ల కోరిక (female stimulation areas) కలిగినప్పుడు మనసు పులకిస్తుంది. మనసులో ఆ రకమైన ప్రేరణ కలిగినప్పుడు జననాంగాల్లోని రక్తనాళాలు ఉబ్బుతాయి. భాగస్వామితో కలిసి శృంగార మధురిమల్లో తేలియాడుతారు. అయితే.. భాగస్వామి నిజంగానే సెక్స్ అనుభూతిని ఆస్వాదించగలుగుతున్నారా? లేక ఏదో పార్ట్నర్ తృప్తి కోసం (sex education) నటిస్తున్నారా? తెలుసుకోవడం ఎలాగంటే?
శృంగారం అనేది కేవలం రతిలో మాత్రమే ఉండదు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇరువురి మధ్య రొమాంటిక్ లైఫ్‌ను సృష్టించుకోవాలి. భాగస్వాములిద్దరైనా ఒకరమే అనే భావనలో బతకాలి. అందుకు మనసే ప్రధానం. మనసులో పార్ట్నర్ పట్ల ఆసక్తి ఉంటే.. నేరుగా రొమాంటిక్ వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా శృంగార జీవనం (sex life) కూడా ఆస్వాదించగలుగుతారు.
- మగవారందరూ హస్తప్రయోగం చేస్తుంటారా?
- హస్తప్రయోగం వల్ల నష్టం ఉంటుందా?
- స్త్రీలు కూడా హస్తప్రయోగం చేస్తారా?
- కామ కేంద్రాల్ని గుర్తించడం ఎలా?
- సైకిల్ అధికంగా తొక్కేవారిలో వృషణాలు దెబ్బతినే ప్రమాదం ఉందా?
- బిగించి లంగోటీ కడితే సెక్స్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందా?
- వక్షోజాలను బిగించి కడితే సెక్స్ కోరికలు తగ్గుతాయా?
- మగవారు టైట్‌గా లోదుస్తులు వేస్తే పురుషాంగం దెబ్బతింటుందా?
ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూడండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:80 ఏళ్ల వయసులోనూ శృంగార కోరికలు.. కారణాలివే!