కరోనా టీకాకు సంబంధించి అనేక మందిలో ఉన్న సందేహాలకు సమాధానాలు మీకోసం...
టీకా తీసుకున్నా కరోనా వస్తుందా?
వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా వస్తుందా? అనే అనుమానం చాలా మందిలో ఉంది. అయితే మహమ్మారిని అంతం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సంజీవని లాంటివనే చెప్పాలి. టీకాలపై అనుమానాలు, అపోహలు, భయాలు అనవసరం అంటున్నారు వైద్య నిపుణులు. టీకా తీసుకున్నప్పటికీ కరోనా సోకే అవకాశాలు లేకపోలేదని.. అయితే మహమ్మారి తీవ్రతను అరికట్టి, ప్రాణాలు నిలపడానికి టీకాలు చురుకైన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేస్తున్నారు.
కరోనా టీకా
కరోనా టీకాకు సంబంధించి అనేక మందిలో ఉన్న సందేహాలకు సమాధానాలు మీకోసం...