ETV Bharat / state

సరికొత్త మాస్క్ తయారు చేసిన చౌటుప్పల్ యువకుడు - new corona mask

మాస్కుల కొరత ఉందనే విషయాన్ని గ్రహించి... తల, ముక్కు, నోరు, కళ్లకు రక్షణ ఉండే విధంగా మాస్కును తయారు చేశాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​కు చెందిన శ్రవణ్.

మాస్క్ తయారు చేసిన చౌటుప్పల్ యువకుడు
మాస్క్ తయారు చేసిన చౌటుప్పల్ యువకుడు
author img

By

Published : Apr 11, 2020, 6:56 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​కి చెందిన గట్టు శ్రవణ్ సరికొత్త మాస్కును తయారు చేశారు. కరోనాపై పోరాటం చేస్తున్న వారికి ఒక్కరూపాయికే అందించినట్లు శ్రవణ్ వెల్లడించారు. ఈ మాస్కు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తుందని శ్రవణ్ పేర్కొన్నారు. వైరస్​ను లెక్క చేయకుండా ప్రజాసేవ చేస్తున్న పోలీసులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది, పాత్రికేయులకు తనవంతు సాయంగా సేఫ్టీ మాస్క్, గ్లౌజ్​, శానిటైజర్​ బాటిల్​లను అందజేశారు.

మాస్కుల కొరత ఉందనే విషయాన్ని గ్రహించిన శ్రవణ్... తల, ముక్కు, నోరు, కళ్లకు రక్షణ ఉండే విధంగా మాస్కును తయారు చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్తయ్య, ప్రాథమిక ఆసుపత్రి వైద్య సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్ మరో రెండు వారాలు పొడిగించండి.. ప్రధానితో కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.