యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని రెండు నూతన భవనాలను కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చనున్నారు. ఆర్యవైశ్వ యువజన సంఘం, వాసవి క్లబ్, రోటరీ క్లబ్‌ల సౌజన్యంతో సుమారు 200 పడకల ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలతలపై మంగళవారం ఉదయం 9గంటలకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పరిశీలించనున్నారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ