ఇవీ చూడండి: తప్పు..నెహ్రూదే : అరుణ్ జైట్లీ
జగన్మోహిని అలంకారంలో నారసింహుడు - NARASIMHA GOD
ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు జగన్మోహిని అలంకారంలో స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేశారు.
జగన్మోహిని అలంకారంలో నారసింహుడు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామి వారు జగన్మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. బాలాలయంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉత్సవాల్లో ఏడో రోజైన ఇవాళ... నయనమనోహరంగా జగన్మోహని రూపంలో తీర్థజనులకు కనువిందు చేశారు. లోక కల్యాణం కోసం స్వామి వారు వివిధ అవతారాలు ఎత్తారని... అందులో భాగంగా ప్రత్యేక అలంకరణలో పంచనారసింహుడు విశేష పూజలు అందుకున్నట్లు వేద పండితులు వివరించారు. గురువారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది.
ఇవీ చూడండి: తప్పు..నెహ్రూదే : అరుణ్ జైట్లీ
TG_NLG_01_14_Alankaara_Seva_AV_R14
Reporter: I.Jayaprakash
Centre: Nalgonda
( ) యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామి వారు జగన్మోహని అలంకారంలో దర్శనమిచ్చారు. బాలాలయంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉత్సవాల్లో ఏడో రోజైన ఇవాళ... నయనమనోహరంగా జగన్మోహని రూపంలో తీర్థజనులకు దర్శనమిచ్చారు. లోక కల్యాణం కోసం స్వామి వారు వివిధ అవతారాలు ఎత్తారని... అందులో భాగంగా ప్రత్యేక అలంకరణలో పంచనారసింహుడు విశేష పూజలు అందుకున్నట్లు వేద పండితులు వివరించారు. రాత్రికి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. ...............Vis