ETV Bharat / state

యాదాద్రి ప్రాకారాలపై దేవతామూర్తుల విగ్రహాలు

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధానాలయం వద్ద గల అష్టభుజి మండప ప్రాకారాలపై ఏర్పాటైన సాలహారాలలో దేవతామూర్తుల విగ్రహాలను అమర్చేందుకు యాడా సిద్ధమైంది.

author img

By

Published : Dec 24, 2019, 11:46 PM IST

yadadri temple works in yadadri bhuvanagiri district
యాదాద్రి ప్రాకారాలపై దేవతామూర్తుల విగ్రహాలు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో నిర్మితమవుతున్న ప్రధానాలయం వద్ద గల అష్టభుజి మండప ప్రాకారాలపై ఏర్పాటైన సాలహారాలలో దేవతామూర్తుల విగ్రహాలను పొందుపరిచే సన్నాహాలకు యాడా సిద్ధమైంది. కర్నూల్ జిల్లా కోవెలకుంట్లలో సిద్ధమైన విగ్రహాలను తీసుకొచ్చి సాలహారాలలో బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీయర్ స్వామి సలహాలు, సూచనలతో వైష్ణవత్వం ఉట్టిపడేలా విష్ణుమూర్తి అవతారాలకు చెందిన విగ్రహాలను పొందుపర్చి దివ్యక్షేత్రంగా మార్చే ప్రణాళికతో తీర్చిదిద్దుతున్నారు.

యాదాద్రి ప్రాకారాలపై దేవతామూర్తుల విగ్రహాలు

ఇవీ చూడండి: యాదాద్రి ఆలయ నగరిలో అపార్ట్​మెంట్​లు

Intro:Tg_nlg_187_24_yadadri_salaharalu_av_TS10134Body:Tg_nlg_187_24_yadadri_salaharalu_av_TS10134Conclusion:Tg_nlg_187_24_yadadri_salaharalu_av_TS10134

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో నిర్మితమవుతున్న ప్రధానాలయం చెంతగల అష్టభుజి మండప ప్రాకారాల పై ఏర్పాటు అయిన సాలహారాలలో దేవతామూర్తుల విగ్రహాలను పొందుపరిచే సన్నాహాలకు యాడ సిద్ధమైంది. కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల లో సిద్ధమైన విగ్రహాలను రప్పించి సాలహారలలో బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, జీయర్ స్వామి సలహా సూచనలతో వైష్ణవత్వ0 ఉట్టిపడేలా విష్ణుమూర్తి అవతారాలకుచెందిన విగ్రహాలను పొందుపర్చి దివ్యక్షేత్రం గా మార్చే ప్రణాళికలో తీర్చిదిద్దుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.