యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా ఆయల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవ మండపం, శిఖరం బిగింపు పనులు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని ఆలయ స్థపతి వేలు తెలిపారు. ఆలయం ఫ్లోరింగ్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి.
ఇదీ చూడండి: 'ప్రతి పల్లెకు రోడ్లను విస్తరింపజేస్తాం'