యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా యాదాద్రి కొండపైన గల శ్రీచక్ర భవన సముదాయాన్ని యాడా అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఆలయ పనులను వేగవంతం చేశారు. కొండపైన రహదారి విస్తరణలో పాత భవనాలు, కార్యాలయాలు, వ్రతమండపం పూర్తిగా ఖాళీ చేశారు. సామగ్రిని వేరే ప్రాంతానికి తరలించారు.
ఇవీ చూడండి:తెలంగాణ ఎత్తుతోంది పూలబోనం