YTDA Vice Chairman on Yadadri: మహా కుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగాన్ని ఘనంగా నిర్వహించే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారని యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు కిషన్ రావు తెలిపారు. నిర్మాణ పనులన్నీ పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహా సుదర్శన యాగానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు నిర్వహణ ఉంటుందని అన్నారు. ఆలయ పనులు, యాగం సంబంధిత ఏర్పాట్లపై కిషన్ రావుతో ముఖాముఖి..
'యాదాద్రి పునర్నిర్మాణ పనులన్నీ పూర్తై... తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి' - యాడా వైస్‌ఛైర్మన్ కిషన్ రావు
YTDA Vice Chairman on Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటనకు రంగం సిద్ధమైందని యాడా వైస్‌ఛైర్మన్ కిషన్ రావు తెలిపారు. మహా కుంభ సంప్రోక్షణ, మహా సుదర్శనయాగంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారని చెప్పారు. యాగం కోసం దాదాపు 6వేల మంది రుత్వికులు వస్తున్నారని.. భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
YTDA Vice Chairman Kishan Rao Interview