ETV Bharat / state

యాదాద్రీశుడి ఆలయ శిల్పకళ పనులను పరిశీలించిన ఆర్కిటెక్చర్​ - యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆర్కిటెక్చర్​

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆలయ ఆర్కిటెక్చర్ ఆనందసాయి శనివారం సాయంత్రం పరిశీలించారు. ప్రధానాలయంలో తుది మెరుగులు దిద్దుతున్న శిల్ప పనులను ఆయన పర్యవేక్షించారు.

Yadadri Temple Architecture Visit and Observed the Yadadri Temple Final Tuning Sculptures
యాదాద్రీశుడి ఆలయ శిల్పకళ పనులను పరిశీలించిన ఆర్కిటెక్చర్​
author img

By

Published : Aug 9, 2020, 8:38 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆలయ ఆర్కిటెక్చర్​ ఆనందసాయి పరిశీలించారు. ప్రధాన ఆలయంతో పాటు శివాలయం పుష్కరిణి, రిటైనింగ్ వాల్, ప్రధాన ఆలయం ముందు జరుగుతున్న ఫ్లోరింగ్ పనులను, భూగర్భ మురుగు నీటి పారుదల పనులను ఆయన పర్యవేక్షించారు.

ప్రధానాలయ ప్రాకారాలపై వర్షం నీరు నిలువకుండా చేపడుతున్న డంగు, సున్నం కట్టుబడి పనుల గురించి ఆయన పలు సూచనలు చేశారు. ఆలయ మండపాల్లో ప్రధాన ఆలయంలో శిల్పాలకు జరుపుతున్న తుదిమెరుగుల (ఫైన్ ట్యూనింగ్) పనులను, లైట్ల సెట్టింగ్స్​ని సహాయ స్తపతులు, ఇంజినీర్లతో కలసి పరిశీలించారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.