ETV Bharat / state

డంపింగ్​ యార్డుతో వ్యాధులు: భాజపా జిల్లా అధ్యక్షుడు - యాదాద్రి భువనగిరి జిల్లా భాజపా అధ్యుక్షుడు పీవీ శ్యాంసుందర్​ రావు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం వాసులు డంపింగ్ యార్డుతో వ్యాధుల బారిన పడుతున్నారని జిల్లా భాజపా అధ్యుక్షుడు పీవీ శ్యాంసుందర్​ రావు అన్నారు. స్థానిక నాయకులతో కలిసి దత్తప్పగూడెం డంపింగ్​ యార్డును పరిశీలించారు.

yadadri bhuvanagiri district bjp  president pv syamsunder rao tour in dathappagudem
డంపింగ్​ యార్డును సందర్శించిన భాజపా జిల్లా అధ్యక్షుడు
author img

By

Published : Nov 1, 2020, 8:25 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలోని ఇళ్ల మధ్యలో ఉన్న డంపింగ్​ యార్డును జిల్లా భాజపా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​ రావు సందర్శించారు. డంపింగ్ యార్డు వల్ల వచ్చే దుర్వాసనతో గ్రామస్థులు వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు.

గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డును నిర్మించాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లేశం పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆరు నెలల పిల్లాడు... అదరగొట్టేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.