ETV Bharat / state

జైలుకెళ్లి వచ్చినా సరే..తీరు మారలా !! - RDO BHUVANAGIRI

భువనగిరి పట్టణంలోని వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. ఆర్డీవో అధికారి ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిని సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

జైలు నుంచి తిరిగి వచ్చి మళ్లీ వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ దినేష్
author img

By

Published : Apr 25, 2019, 8:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తాతానగర్​లో ఓ వ్యభిచార గృహాన్ని పట్టణ పోలీసులు సీజ్ చేశారు. గత కొన్ని రోజులుగా దినేష్ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితం అరెస్ట్ చేసినా జైలు నుంచి తిరిగి వచ్చి మళ్లీ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఆర్డీఓ అనుమతితో పోలీసులు దినేష్ ఇంటిని సీజ్ చేశారు.

RDO ORDERS
ఆర్డీవో ఆదేశాలతో వ్యభిచార గృహాన్ని సీజ్ చేసిన పోలీసులు

ఇవీ చూడండి : రెవెన్యూ విలీనంతో సరికొత్త సమస్యలు: ఉద్యోగులు

TG_NLG_62_25_BROTHALHOUSESEIZE_AV_C14 సెంటర్ -భువనగిరి రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెల్ - 8096621425 జిల్లా - యాదాద్రి భువనగిరి యాంకర్ :యాదాద్రి భువమగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తాతానగర్లో ఓ వ్యభిచార గృహాన్ని పట్టణ పోలీసులు సీజ్ చేశారు. గత కొన్ని రోజులుగా తాతానగర్లో కంసాని దినేష్ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండటంతో, నెల రోజుల క్రితం వారిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి అరెస్టై జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత అదే దందా కొనసాగించడం తో ఇంటిని సీజ్ చేయడానికి పట్టణ పోలీసులు భువనగిరి ఆర్డీవోను అనుమతి కోరారు. దీనికి స్పందించిన భువనగిరి ఆర్డీవో నేడు ఆ ఇంటిని చట్ట ప్రకారం సీజ్ చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీవో కార్యాలయ సిబ్బంది సమక్షంలో పోలీస్ అధికారులు సీజ్ ఉత్తర్వులను అమలుచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అంజయ్య, ఆర్డీవో కార్యాలయ అధికారులు పాల్గొన్నట్లు భువనగిరి పట్టణ సిఐ సురేందర్ వెల్లడించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.