ETV Bharat / state

'ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి'

ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో... మోత్కూరు సాయిరామ్ డిగ్రీ కళాశాలలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలని వక్తలు సూచించారు.

'ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి'
'ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి'
author img

By

Published : Jan 12, 2020, 12:48 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని సాయిరామ్​ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవహాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ అహ్మద్, ఎన్నికల అధికారి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కుకు అర్హులేనని... నమోదు చేసుకోవాలని సూచించారు.

ఎంతో విలువైన ఓటుహక్కును ఓ ఆయుధంలా ఉపయోగించుకోవాలన్నారు. అభ్యర్థులు చూపించే ప్రలోభాలకు లోనుకాకుండా... నిజాయితీగా వేయాలన్నారు. మోత్కూరు మున్సిలిటీ మొదటి పాలకవర్గాన్ని ఎన్నుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

'ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి'

ఇదీ చూడండి: కేసీఆర్​తో సమానమైన పదవిలో ఉంటానేమో: జితేందర్​రెడ్డి

Intro:Contributor: Anil
Center:  Tungaturthi
Dear:  Suryapet
Cell: 9885004364

Body:యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సాయి రామ్ డిగ్రీ కళాశాలలో ఈటీవీ భారత్ ఈనాడు సంయుక్త ఆధ్వర్యంలో హోటల్ చైతన్య వేదిక ఏర్పాటు చేసి నారు ఈ కార్యక్రమానికి మోత్కూర్ మండల తాసిల్దార్ అహమ్మద్ , ఎన్నికల అధికారి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు .
వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడు ఓటు వేయడానికి అర్హుడని. అలా 18 సంవత్సరాలు ఉన్న వారందరూ రూ బిల్వ ఓ దగ్గర వేదా ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు .
రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనదని ఓటును ఒక ఆయుధంలా ఉపయోగించుకోవాలని , మొదటిసారి మోత్కూరు మున్సిపాలిటీ అవుతున్న మంచి పాలకవర్గాన్ని ఎన్నుకునే అవకాశం వచ్చిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చూపించే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని నాణ్యమైన వ్యక్తులకు ఓటు వేయాలని కోరారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.