ETV Bharat / state

కేసీఆర్​తోనే పట్టభద్రులకు ఉజ్వల భవిష్యత్తు: పల్లా

నల్గొండ, వరంగల్ , ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తెరాస జిల్లా స్థాయి సమావేశాన్ని భువనగిరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శేఖర్​ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి పాల్గొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెరాస జిల్లా స్థాయి సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెరాస జిల్లా స్థాయి సమావేశంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెరాస జిల్లా స్థాయి సమావేశంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెరాస జిల్లా స్థాయి సమావేశం
author img

By

Published : Oct 20, 2020, 12:31 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నల్గొండ, వరంగల్ , ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తెరాస జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు. 2014 తర్వాత ఏజెన్సీల ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో 1,50,000 వేల మందికి ఉద్యోగం ఇచ్చిన ఘనత మన కేసీఆర్​కే దక్కుతుందని పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో 98 శాతం ప్రజలకు మంచినీరు అందిస్తోందని చెప్పారు.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.