ETV Bharat / state

ఉల్లాసంగా ఐఏఎస్​ల రాక్ క్లైబింగ్

భువనగిరిలోని రాక్ క్లైబింగ్ స్కూల్​లో ఇవాళ 13మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందడి చేశారు. రాక్ క్లైంబింగ్  చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.

ఉల్లాసంగా ఐఏఎస్​ల రాక్ క్లైబింగ్
author img

By

Published : Nov 10, 2019, 10:59 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాక్ క్లైంబింగ్ స్కూల్లో ఈరోజు యువ ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందడి చేశారు. మొత్తం 13 మంది యువ ట్రైనీ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం భువనగిరి కొండపై నుంచి కింది వరకు ర్యాప్లింగ్ చేశారు. అనంతరం సాయంకాలం కొండ కింది భాగం నుంచి పైకి రాక్ క్లైంబింగ్ చేశారు.

పర్వతారోహణలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే భువనగిరిలోని రాక్ క్లైబింగ్ స్కూల్​లో ఇచ్చే ప్రాథమిక శిక్షణ చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. పిల్లలకు, తల్లిదండ్రులకు, యువకులకు స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ పట్ల అవగాహన కల్పించాల్సి ఉందని ట్రైనీ ఐఏఎస్ అధికారులు వెల్లడించారు.

ఉల్లాసంగా ఐఏఎస్​ల రాక్ క్లైబింగ్

ఇవీ చూడండి: ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి

TG_NLG_62_10_IAS_CLAIMBING_AV_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రాక్ క్లైమెబింగ్ స్కూల్లో ఈరోజు యువ ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందడి చేశారు. మొత్తం 13 మంది యువ ట్రైనీ ఐ.ఎ.ఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం భువనగిరి కొండ పై నుంచి కింది వరకు ర్యాప్లింగ్ చేశారు. అనంతరం సాయంకాలం కొండ కింది భాగం నుంచి పైకి రాక్ క్లైబింగ్ చేశారు. రాక్ క్లైమ్బింగ్ చేయడం వల్ల వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. రాక్ క్లైమ్బింగ్ చేసేటప్పుడు ర్యాప్లింగ్ చేసేటప్పుడు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయినట్లు చెప్పారు. ఈరోజు రాక్ క్లైమెబింగ్ చేయటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పర్వతారోహణ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అంటే భువనగిరి లోని రాక్ క్లైబింగ్ స్కూల్ లో ఇచ్చే ప్రాథమిక శిక్షణ చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. పిల్లలకు, తల్లిదండ్రులకు, యువకులకు స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ట్రైనీ ఐఏఎస్ అధికారులు అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.