డిఫెన్స్ వాదనలు పూర్తయితే... ప్రాసిక్యూషన్ మళ్లీ అభ్యంతరాల్ని లేవనెత్తే అవకాశముంది. ఇరువర్గాల వాదనలు పూర్తయిన తర్వాతే... కేసుపై తీర్పు వెలువడనుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో చోటుచేసుకున్న ముగ్గురు బాలికల హత్య కేసు విచారణ.. నల్గొండ మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పోక్సో చట్టం కోర్టులో జరుగుతోంది.
ఇవీ చూడండి: రాష్ట్రపతి నిలయం సందర్శనకు నేడు చివరి రోజు