యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలోని పాఠశాలలో తాగునీటి సమస్య ఉంది. సుమారు 150 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. వీరికి తాగునీరు అందించాలని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. విసుగు చెందిన గ్రామస్థులు ఒక కమిటీగా ఏర్పడి డబ్బులు సమకూర్చి గంటకు 500 లీటర్ల సామర్థ్యం కలిగిన నీటిశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు.
విద్యార్థుల తాగునీటి సమస్య తీర్చిన గ్రామస్థులు - విద్యార్థుల తాగునీటి సమస్య తీర్చిన గ్రామస్థులు
పాఠశాలలోని విద్యార్థులకు తాగునీటి సమస్య లేకుండా గ్రామస్థులంతా కలిసి నీటిశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పాటిమట్ల గ్రామంలో చోటు చేసుకుంది.
విద్యార్థుల తాగునీటి సమస్య తీర్చిన గ్రామస్థులు
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలోని పాఠశాలలో తాగునీటి సమస్య ఉంది. సుమారు 150 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. వీరికి తాగునీరు అందించాలని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. విసుగు చెందిన గ్రామస్థులు ఒక కమిటీగా ఏర్పడి డబ్బులు సమకూర్చి గంటకు 500 లీటర్ల సామర్థ్యం కలిగిన నీటిశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు.
Intro:Body:Conclusion: