తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు చౌహాన్‌కు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం.. సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చౌహాన్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.
- ఇదీ చూడండి 'ఫొటోలతో సహా యాదాద్రి పనుల నివేదిక కావాలి'