- ఇదీ చూడండి : బోటు ప్రమాదం... ఇంకా దొరకని 35 మంది ఆచూకీ
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం - bus and lorry accident at yadadri
హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్తోన్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బస్సు-లారీ ఢీ... త్రుటిలో తప్పిన ప్రమాదం
- ఇదీ చూడండి : బోటు ప్రమాదం... ఇంకా దొరకని 35 మంది ఆచూకీ
Intro:Tg_wgl_61_17_trutilo_tappina_pramadam_av_ts10070
Nitheesh, janagama, 8978753177
జనగామ జిల్లా హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై తృటిలో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి హన్మకొండ కి వెళ్తున్న వరంగల్2 డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు జనగామ మండలం పెంబర్తి గ్రామ శివారులో లారీని వెనుకనుంచి బలంగా డీ కొట్టింది. దీనితో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులకు ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వేరే బస్సు లో ప్రయాణికులను వారి గమ్యస్థాననికి తరలించారు.Body:1Conclusion:1