ETV Bharat / state

'దిశ' నిందితులను శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ

author img

By

Published : Dec 4, 2019, 7:28 PM IST

దిశ నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్​ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

students rally in yadagirigutta protesting disha incident
'దిశ' నిందితులను శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. దిశ నిందితులను వెంటనే శిక్షించాలని, అమ్మాయిలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలని, దిశ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. స్థానిక విజ్ఞాన్​ స్కూల్​ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీనగర్​ మీదుగా అమరవీరుల స్తూపం వరకు సాగింది. అక్కడకు చేరుకున్న విద్యార్థులు దిశకు నివాళులర్పించారు.

'దిశ' నిందితులను శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ

ఇవీచూడండి: దత్తత తల్లిదండ్రుల వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య

Intro:Tg_nlg_187_04_disha_rayalilu_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..యాదాద్రి భువనగిరి. జిల్లా..
సెంటర్ యాదగిరిగుట్ట..
వాయిస్ :దిశా నిందితులను తక్షణమే శిక్షించాలని, అమ్మాయిలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలని వారి కుటుంభం కు న్యాయం చేయాలని, యాదగిరిగుట్ట పట్టణంలోని విజ్ఞాన్ స్కూల్, విద్యార్థిని విద్యార్థులు, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విజ్ఞాన్ స్కూల్ నుండి ప్రారంభమై గాంధీనగర్ మీదుగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు

Body:Tg_nlg_187_04_disha_rayalilu_av_TS10134Conclusion:Tg_nlg_187_04_disha_rayalilu_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.