- యాదాద్రి ప్రధానాలయంలో దర్శనాలు పునఃప్రారంభం
- యాదాద్రి: భక్తులకు స్వయంభూ దర్శనాలు పునఃప్రారంభం
- మహాసంప్రోక్షణ పూర్తి కావడంతో దర్శనాలు పునఃప్రారంభం
- యాదాద్రి: కాలినడకన కొండపైకి చేరుకుంటున్న భక్తులు
Yadadri Live updates: యాదాద్రి ప్రధానాలయంలో దర్శనాలు పునఃప్రారంభం - undefined

15:27 March 28
యాదాద్రి ప్రధానాలయంలో దర్శనాలు పునఃప్రారంభం
15:25 March 28
యాదాద్రి క్షేత్రంలో ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన
- యాదాద్రి క్షేత్రంలో ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన
- యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని పునఃప్రారంభించిన సీఎం
- యాదాద్రి నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమైన సీఎం కేసీఆర్
13:46 March 28
- ఆలయ పునరుద్ధరణలో శిల్పకళకు ఎనలేని ప్రాధాన్యత
- ఎంతో మంది భాగస్వామ్యంతో నిర్మితమైన అద్భుత దివ్యక్షేత్రం
- నిర్మాణంలో భాగస్వామ్యమైన వారిని సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వం
- శాలువాతో సత్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు
13:35 March 28
రాత్రి 7.30 నుంచి శాంతికల్యాణం, రుత్విక్ సన్మానం, మహదాశీర్వాదం
- రాత్రి 7.30 నుంచి శాంతికల్యాణం, రుత్విక్ సన్మానం, మహదాశీర్వాదం
- శ్రీవారి సన్నిధిలో పసిడివర్ణ విద్యుత్ దీపాల వెలుగులు
- దివ్య విమానంపై వివిధ రంగులతో పతాకాలు ఆవిష్కరణ
12:17 March 28
యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ పూర్తి
- యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ పూర్తి
- సుదర్శన స్వర్ణచక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో సంప్రోక్షణ
- ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ
- 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ
- రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ
11:15 March 28
యాదాద్రిలో నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ
- యాదాద్రిలో నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ
- దివ్య విమానంపై సుదర్శన చక్రానికి కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ
- శ్రీ సుదర్శన స్వర్ణచక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో సంప్రోక్షణ

10:59 March 28
ప్రధానాలయం చుట్టూ కొనసాగుతున్న శోభాయాత్ర
- యాదాద్రి ప్రధానాలయం చుట్టూ కొనసాగుతున్న శోభాయాత్ర
- యాదాద్రి: మూర్తుల విగ్రహాలతో కొనసాగుతున్న ప్రదక్షిణలు
- ప్రదక్షిణలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు
- ప్రదక్షిణలో పాల్గొన్న అధికారులు, అర్చకులు, వేదపండితులు
- తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి స్వామివారి శోభాయాత్ర
10:26 March 28
శోభాయాత్రలో పాల్గొన్న సీఎం కేసీఆర్, మంత్రులు
- శోభాయాత్రలో బంగారు కవచ మూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లు
- వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య శోభాయాత్ర
- యాదాద్రి: శోభాయాత్రలో కళాప్రదర్శనలు
- శోభాయాత్రలో పాల్గొన్న సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు
- శోభాయాత్రలో పాల్గొన్న అధికారులు, అర్చకులు, వేదపండితులు
10:03 March 28
బాలాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర
- యాదాద్రి: బంగారు కవచ మూర్తులు, ఉత్సవ మూర్తుల శోభాయాత్ర
- యాదాద్రి: బాలాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర
- ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ఉత్సవమూర్తుల ప్రదక్షిణలు
- సీఎం, మంత్రులు, వేదపండితులు, అధికారుల ప్రదక్షిణలు
08:58 March 28
యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- యాదాద్రి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- యాదాద్రిలో సీఎం కేసీఆర్ విహంగ వీక్షణం
- యాదగిరిగుట్ట కొండపైకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
08:52 March 28
యాదాద్రి బాలాలయంలో మహా పూర్ణాహుతి కార్యక్రమం
- యాదాద్రి బాలాలయంలో మహా పూర్ణాహుతి కార్యక్రమం
- యాదాద్రి బాలాలయంలో పంచకుండాత్మక యాగ మహా పూర్ణాహుతి
- పూర్ణాహుతి అనంతరం సువర్ణమూర్తుల శోభాయాత్ర
08:22 March 28
కాసేపట్లో యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
- యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
- సీఎం రాకతో యాదాద్రిలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి
- ప్రధానాలయం, భోజనశాల, ప్రెసిడెన్షియల్ సూట్, పార్కింగ్ ఏర్పాట్లు పరిశీలన
- మంత్రి వెంట ఈఎన్‌సీ గణపతిరెడ్డి, ఎస్‌ఈ వసంత్ నాయక్, ఈవో గీత
08:22 March 28
యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్
- నేడు యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్
- కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకోనున్న కేసీఆర్
- ప్రధాన ఆలయంలో తొలి పూజలు నిర్వహించనున్న కేసీఆర్
- క్షేత్రాభివృద్ధికి కృషి చేసిన వారిని సన్మానించనున్న సీఎం కేసీఆర్
- హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- యాదాద్రి కొండ కింద ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు
- కొండ కింద నుంచి పైకి 'యాదాద్రి దర్శిని' పేరుతో ఆర్టీసీ బస్సులు
06:51 March 28
Yadadri Live updates
- యాదాద్రిలో నిత్య కైంకర్యాల తర్వాత ఉ.7.30 నుంచి ఉద్ఘాటన క్రతువులు
- నిత్య హోమాలు, చతుస్థానార్చన కార్యక్రమాలు
- పరివారశాంతి ప్రాయశ్చిత్త హోమం, శాలబలి కార్యక్రమాలు
- ఉదయం 9 గం.కు పంచకుండాత్మక యాగ పూర్ణాహుతి
- పూర్ణాహుతి తర్వాత బాలాలయంలోని ఉత్సవమూర్తుల శోభాయాత్ర

- ముఖ్యమంత్రి, మంత్రులు, వేదపండితులు, అధికారుల ప్రదక్షిణలు
- ఉదయం 11.55 గం.కు మహాకుంభ సంప్రోక్షణ మహాపర్వం
- ప్రధానాలయం గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ
- ఏడు గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ
- మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవంలో సీఎం, మంత్రులు, దివ్య విమానంపై సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ
- మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత ప్రధానాలయ ప్రవేశం
- తొలుత ఉపాలయాల్లోని ప్రతిష్ఠామూర్తులకు మహాప్రాణన్యాసం
- తొలి ఆరాధన సంప్రోక్షణ తర్వాత గర్భాలయంలో స్వయంభువుల దర్శనం
- సంప్రోక్షణ తర్వాత గర్భాలయంలో ప్రథమారాధన, ఆరగింపు సంప్రోక్షణ తర్వాత గర్భాలయంలో తీర్థ, ప్రసాద గోష్ఠి
- ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన వారికి సీఎం చేతుల మీదుగా సన్మానం
- మ.2 తర్వాతే భక్తులకు స్వయంభువుల దర్శనాలకు అవకాశం
- రాత్రి 7.30 నుంచి శాంతి కల్యాణం, ఆచార్య, రుత్విక్ సన్మానం, మహదాశీర్వాదం

- శ్రీసుదర్శన స్వర్ణచక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో సంప్రోక్షణ

- సప్తాహిక దీక్షతో వారం నుంచి పంచకుండాత్మక మహాయాగం
- మహాకుంభంలోకి పంచకుండాత్మక మహాయాగం పూజించిన నదీజలాలు
- శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర
- పునర్‌నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ప్రదక్షిణ
- శోభాయాత్రగా ప్రదక్షిణలు చేయనున్న సీఎం కేసీఆర్, మంత్రులు
- విమానం గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలు
- ఉపాలయాల్లోని ప్రతిష్ఠామూర్తులకు మహా ప్రాణన్యాసం, ప్రథమారాధనలు
- మహాకుంభ సంప్రోక్షణ తర్వాత స్వయంభువుల దర్శనాలు ప్రారంభం