ETV Bharat / state

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం చేశారు. బ్రహ్మోత్సవ రాతి ఫ్లోరింగ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. త్వరలోనే పూర్తి చేస్తామని యాడా అధికారులు వెల్లడించారు.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం
author img

By

Published : Nov 7, 2019, 12:16 PM IST

యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ప్రధాన ఆలయ పనుల విస్తరణ వేగవంతమయ్యాయి. బ్రహోత్సవ రాతి ఫ్లారింగ్, తూర్పు ఈశాన్య ప్రాకార నిర్మాణ పనులను వైటీడీఏ వైస్ ఛైర్మెన్​ కిషన్​రావు, ఈవో గీతారెడ్డి, శిల్పి ఆనందసాయి, స్థపతి వేలు, అధికారులు... బుధవారం నాడు పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నట్లు వెల్లడించారు.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం

ఇవీ చూడండి: తహసీల్దార్ విజయారెడ్డి​ హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉంది?

Intro:Tg_nlg_187_06_yadadri_pujallu_av_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్...
యాదాద్రి:యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రధానాలయ పనుల విస్తరణలో భాగంగా వైటిడి ఏ అధికారులు వేగవంతం చేస్తున్న ఈ నేపథ్యంలో బుధవారం బ్రహ్మోత్సవ రాతి ఫ్లోరింగ్ పనులు తూర్పు ఈశాన్య ప్రాకార నిర్మాణ పనులను యాడ అధికారులు, వైటిడిఏ ఏ వైస్ చైర్మన్ కిషన్ రావు ఆలయ ఈఓ గీతారెడ్డి,ఆర్కేటిక్ ఆనంద్ సాయి ,స్థపతి వేలు,సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు త్వరలోనే ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నామనిపేర్కొన్నారు.
Body:Tg_nlg_187_06_yadadri_pujallu_av_TS10134Conclusion:Tg_nlg_187_06_yadadri_pujallu_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.