యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవాన్ని ఘనంగా నిర్విహంచారు. ఊంజల్ సేవా మహోత్సవంలో భాగంగా అమ్మవారిని తులసీదళాలు, వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాద్యాలు, సన్నాయి మేళాల మధ్య అమ్మవారికి ప్రత్యేక సేవలు చేశారు. ప్రత్యేక అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి ఆలయంలో ఘనంగా ఊంజల్ సేవా మహోత్సవం - yadadri temple updates
యాదాద్రి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా అమ్మవారిని తులసీదళాలు, వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
special worshoip programs in yadadri temple