ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని యాదాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయంలో వైష్ణవ సంప్రదాయంగా పంచనారసింహ స్వామి అభిషేకం చేశారు.
వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కేసీఆర్ గోత్రనామాలపై సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో జీవించాలని వేద మంత్రాలు పఠించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ