ETV Bharat / state

యాదాద్రి లక్ష్మీనరసింహునికి లక్షపుష్పార్చన

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్చకులు లక్షపుష్పార్చన నిర్వహించారు

యాదాద్రి లక్ష్మీనరసింహునికి లక్షపుష్పార్చన
author img

By

Published : Oct 24, 2019, 3:08 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లక్షపుష్పార్చన నిర్వహించారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలాలయ మండపంలో ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో అర్చకులు పూజలు నిర్వహించారు. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ పూజాకార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Intro:Tg_nlg_185_24_laksha_pushparchana_av_TS10134

చంద్రశేఖర్.
యాదగిరిగుట్ట..
.రిపోర్టర్...చంద్రశేఖర్ ఆలేరు . సెగ్మెంట్...9177863630..

సెంటర్:యాదగిరిగుట్ట

యాంకర్; ప్రముఖ పుణ్యక్షేత్రం మైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధి లో నేడు ఏకాదశి పర్వదినాన్నీ పురస్కారించుకొని బాలాలయ మండపంలో స్వామిఅమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు.లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి,బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని లక్ష పుష్పార్చన పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు ఆలయ అర్చకులు..

బైట్;1... ఆలయప్రధాన అర్చకులు..నల్లన్ ధిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు
..Body:Tg_nlg_185_24_laksha_pushparchana_av_TS10134Conclusion:Tg_nlg_185_24_laksha_pushparchana_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.