ETV Bharat / state

యాదాద్రిలో తొలి ఏకాదశి పూజలు

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో పుష్పార్చన నిర్వహించారు. నేటి నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని ఆలయ అర్చకులు తెలిపారు.

యాదాద్రిలో తొలి ఏకాదశి పూజలు
author img

By

Published : Jul 12, 2019, 4:35 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామివారి సన్నిధిలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు పుష్పార్చన శాస్త్రోక్తంగా జరిపించారు. ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున పుష్పార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శించుకున్నారు.

యాదాద్రిలో తొలి ఏకాదశి పూజలు

ఇవీ చూడండి: అంబరాన్నంటిన జగన్నాథ రథ యాత్ర ఊరేగింపు

Intro:tg_186_12_yadadri__eakadashi__pujallu__Avb_TS10134_

యాదాద్రి భువనగిరి...
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్...చంద్రశేఖర్...ఆలేరు సెగ్మెంట్ 9177863630

యాంకర్....యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధి లో   తొలి ఏకాదశి పూజలు...

వాయిస్......ప్రముఖ పుణ్యక్షేత్రం మైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి లో నేడు ఏకాదశి పర్వదినం ను పురస్కరించుకుని బాలాలయ మండపంలో స్వామి అమ్మవారులకు  ఉత్సవమూర్తులకు  వివిధ రకాల  పుష్పాలతో లక్ష  పుష్పార్చన పూజలు  నిర్వహించారు ఆలయ అర్చకులు,లక్ష పుష్పార్చన పూజలను  ప్రతి మాసములో శుద్ధ ఏకాదశి,బహుళ.. ఏకాదశి రోజున  నిర్వహించడం ఆనవాయితీగా అని లక్షపుష్పార్చన పూజల్లో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారని తెలిపారు , ఆలయ అర్చకులు,

బైట్...ఆలయప్రధాన అర్చకులు, ,నల్లన్ ధిగల్ లక్ష్మినరసింహ చార్యులు,

Body:tg_186_12_yadadri__eakadashi__pujallu__Avb_TS10134_

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.