ETV Bharat / state

"యాదాద్రి భువనగిరిలో ఎస్​ఓటీ దాడులు"

అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న గుట్కా ప్యాకెట్లను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్​ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : May 20, 2019, 3:49 PM IST

"యాదాద్రి భువనగిరిలో ఎస్​ఓటీ దాడులు"
"యాదాద్రి భువనగిరిలో ఎస్​ఓటీ దాడులు"

యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో ఎస్​ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కిసాన్​నగర్​లోని ఓ ఇంట్లో రూ.1,35,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. అక్రమంగా నిల్వ చేసి, విక్రయిస్తున్న కృష్ణ అలియాస్​ మసాలా కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి : కార్లలో వచ్చి బుల్లెట్ల వర్షం.. 11 మంది మృతి

TG_NLG_61_20_SOTDAADULU_AV_C14 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : గుట్కా ప్యాకెట్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తిని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ ఓ టి పోలీసులు అదుపులోకి తీసుకొని, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్ లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.1,35,000 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఎస్ఓ టి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కె.కృష్ణ అలియాస్ మసాలా కృష్ణ ను అదుపులోకి తీసుకొని స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. నిందితునిపై కేసు నమోదు చేసుకొని, చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో భువనగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాజు వర్మ తో పాటు హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుల్ ఇబ్రహీంలు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.